‘పది’ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
తెలంగాణలో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి, ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వ పరీక్షల సంచాలకులు పొడిగించారు.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి, ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వ పరీక్షల సంచాలకులు పొడిగించారు. రెగ్యులర్, గతంలో ఒకసారి ఉత్తీర్ణులుకాని విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్ ద్వారా సైబర్ ఖజానాలో పరీక్ష ఫీజు చెల్లించే గడువును డిసెంబర్ 2వరకు పొడిగిస్తూ అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.50, రూ.200, రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించే తదుపరి తేదీల్లో ఎలాంటి మార్పు లేదని, అవి యథాతథంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

