శిశుగృహకు సంగారెడ్డి జిల్లా ఖైదీలు ఊయల బహూకరణ

సంగారెడ్డి : జిల్లా జైలు ఖైదీలు సంగారెడ్డి శిశుగృహకు ఊయలను బహూకరించారు. సంగారెడ్డి జిల్లాలో శిశువులను వదిలించుకునే సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి. దీంతో అధికారులు సంగారెడ్డి శిశుగృహలో ఊయలను ఏర్పాటు చేశారు. తమకు భారంగా భావించిన శిశువులను తల్లిదండ్రులు ఈ ఊయలలో ఉంచి వెళ్లిపోవచ్చు. వీరి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే అన్ని విధాలుగా చూసుకుంటుంది.
ఖైదీలు జిల్లా జైలులో స్టీల్ సమాన్లు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టీల్ ఊయలను తయారు చేసి సంగారెడ్డి శిశుగృహకు అందజేశారు. ఈ ఊయలను శిశుగృహలో శాస్వతంగా ఉంచనున్నారు. మార్కెట్ నుంచి ఊయల తీసుకువస్తే అది ఎక్కువ కాలం మనలేదని భావించి తానే ఖైదీలతో ఈ స్టీల్ ఊయలను తయారు చేయించినట్లు జైలు సూపరింటెండెంట్ ఎన్. శివకుమార్ గౌడ్ తెలిపారు. కాగా పుట్టికతోనే ఏ శిశువు అనాథ అయ్యే స్థితి తలెత్తకుండా ఉండాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

