నిరుద్యోగుల పాలిట రేవంత్‌రెడ్డి శాపం
సీఎంగా రేవంత్‌రెడ్డి రావడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ ధ్వజమెత్తారు.
- బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): సీఎంగా రేవంత్‌రెడ్డి రావడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ ధ్వజమెత్తారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఎంతగా కోరినా ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టారని ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ రెండు పరీక్షల మధ్య తక్కువ సమయం ఉన్నదని వివరించినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒకమాట అధికారంలోకి వచ్చాక మరో మాటగా వ్యవహరిస్తూ, నిరుద్యోగులపై లాఠీచార్జి చేయిస్తున్న సీఎం నియంతృత్వ పోకడలకు పోతున్నాడని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

