Home
Telangana
Railway Degree College Tarnaka Secunderabad Introduces New Courses For The Academic Year 2024 25
రైల్వే డిగ్రీ కాలేజీలో బీబీఏ, బీకామ్ ఫైనాన్స్
రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్తగా రెండు డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి బీబీఏ, బీకామ్(కామర్స్) కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్తగా రెండు డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి బీబీఏ, బీకామ్(కామర్స్) కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ డిగ్రీ కాలేజీలో బీకామ్(జనరల్), బీకామ్(కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ(ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్) కోర్సులను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న రైల్వే డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల కోసం దోస్త్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

