హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల ఫేజ్-2 మెరిట్ జాబితా విడుదల చేశారు.
మెరిట్ జాబితా సొసైటీ వెబ్సైట్ https://mjptbcw reis.telanga na.gov.in, https://mjptbcadmissions.org/MJP-Inter అందుబాటులో ఉన్నదని వెల్లడించారు.