పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి: జస్టిస్ లక్ష్మణ్
నిజామాబాద్ జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ పర్యటించారు. జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ ప్రాంగణంలో శనివారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ పర్యటించారు. జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ ప్రాంగణంలో శనివారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, జీతేశ్ వి పాటిల్ హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిశారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ కూడా న్యాయమూర్తితో భేటీ అయ్యారు. జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ ఆదేశాలు ఇచ్చారు. న్యాయ సేవా అధికార సంస్థ నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

