ఎకరం పంట.. గంటలో పూర్తి
- అందుబాటులోకి వేరుశనగ కట్టె, కాయను తీసే యంత్రం

పెద్దవూర, ఏప్రిల్ 23: వ్యవసాయ కూలీల కొరతను తీర్చేందుకు అధునాతన యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లా పెద్దవూర మండలానికి వేరుశనగ కాయను వేరుచేసే యంత్రం వచ్చింది. ఈ యంత్రం ఎకరం వేరుశనగ పంటను గంటలో కట్టె, కాయను వేరుచేస్తుంది. ఇందుకు రూ.1,400 తీసుకుంటున్నారు. ఎకరంన్నర పంటను తీయడానికి 40 మంది కూలీలు అవసరం కాగా, వారికి రూ.6 వేలు చెల్లించాల్సి వచ్చేది. ఈ యంత్రంతో పని చాలా సులువైందని, ఖర్చు కూడా తక్కువేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Machine
- Peanut Butter
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

