Osmania University | ఓయూలో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభం
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభమైంది. ఓయూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభమైంది. ఓయూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్లు వాకాటి కరుణ, నవీన్ మిట్టల్, బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు హాజరయ్యారు.

ఉస్మానియా వర్సిటీలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులు సివిల్ సర్వీసు లాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలన్నదే ఈ అకాడమీ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ఈ అకాడమీలో ఒకేసారి వెయ్యిమంది అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ అకాడమీ విద్యార్థుల ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతుందని వీసీ రవీందర్ యాదవ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harvester machine | విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ యంత్రం దగ్ధం
Aakasamlo Oka Tara | ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఎలా ఉందంటే!
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

