ఆల్ ఇండియా కోటా ఎండీ హోమియో ప్రవేశాలకు నోటిఫికేషన్
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : ఆల్ ఇండియా కోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలోని ఆల్ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 21న ఉదయం 10గంటల నుంచి 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా AIAPGET -2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ https://tsmdayushaiq.tsche.in, www.knruhs.telangana.gov.inలో చూడొచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

