జీతాలివ్వాలని ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా తమ జీతాలు చెల్లించడం లేదని కరీంనగర్ జిల్లా దవాఖానకు చెందిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు శనివారం నగరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) ప్రాంగణంలో నిరసనకు దిగారు.
విద్యానగర్, ఫిబ్రవరి 10: రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా తమ జీతాలు చెల్లించడం లేదని కరీంనగర్ జిల్లా దవాఖానకు చెందిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు శనివారం నగరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) ప్రాంగణంలో నిరసనకు దిగారు. జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు విడుదల చేయాలని, 510 జీవో రాని ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని కోరారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్ చెల్లించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగుల అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

