హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే(మునుగోడు) కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో ఆయన మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయింది. ఏందన్నా… ఏం సార్ ఇంత కష్టపడితిమి… ఇప్పడేమో పార్టీ మారుతమంటరు అని కార్యకర్త అనడంతో ఏ… ఊకోరా నాయనా.. అందరం కలసి పోదం… నేనే సీఎం అయిత బీజేపీలో చేరిన తర్వాత అంటూ రాజగోపాల్‌రెడ్డి అన్న మాటలపై తెగ జోకులు పేలుతున్నయి. ఆలు లేదు చూలు లేదు కోడుకు పేరు సీఎం అట… అని ఒకరు… ఈటల, బండి, రాజగోపాల్‌రెడ్డి, డీకే అరుణ అందరూ సీఎంలే అంటూ ఇంకోకరు…
రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తతో మాట్లాడిన ఆడియో సంభాషణ
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు ముఖ్యమంత్రి అన్నట్టు ఉంది ఈ బీజేపీల చేరేటోళ్ల యవ్వారం🤣🤣@KTRTRS pic.twitter.com/yLeGlXuEJc
— పావనిగౌడ్_TRS (@PAVANIGOUD_TRS) July 27, 2022
సి.ఎం అంటే మజాక్ అయిపోయింది ! 😂 pic.twitter.com/kanIvO85bc
— Chandu Sheks (@ChanduSheks_) July 27, 2022
ఇప్పుడు తంబాక్ ,ముదిరెడ్డి ,చాయ్ బిస్కట్ ,గుడుంబా గాడు, వీళ్ళ పరిస్థితి ఏంటి 😂😂😂
— Srinivas.duda (@DudaSrinivas) July 27, 2022