ఉద్యాన పంటలదే భవిష్యత్తు : వీసీ
దేశంలో ఉద్యానరంగానికి ఉన్న అపారమైన అవకాశాల దృ ష్ట్యా భవిష్యత్తులో ఉద్యాన రంగానిదే కీలక పాత్ర అని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బీ నీరజాప్రభాకర్ చెప్పా రు.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): దేశంలో ఉద్యానరంగానికి ఉన్న అపారమైన అవకాశాల దృ ష్ట్యా భవిష్యత్తులో ఉద్యాన రంగానిదే కీలక పాత్ర అని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బీ నీరజాప్రభాకర్ చెప్పా రు. ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు వ్యాపార ఒరవడిని అలవరచుకొని, మెళకువలు నేర్చుకుంటే సాగు లాభసాటిగా ఉంటుందన్నారు. వనపర్తి జిల్లా మోజెర్లలోని ఉద్యాన కళాశాలలో గ్రామీణ యువతకు ఉద్యాన రంగంలో వ్యా పార అవకాశాలపై శుక్రవారం నిర్వహించిన జాతీయ శిక్షణలో వీసీ మాట్లాడారు. ఉద్యాన రైతులు అనుబంధ ఉత్పత్తుల ను పరిశ్రమగా పెట్టగలిగితే భవిష్యత్తు లో మంచి లాభాలుంటాయని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎయిర్టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

