National Level Quiz | ఈ నెల 25న ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్’ జాతీయ స్థాయి క్విజ్
National Level Quiz | భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక స్వామి వివేకానంద ఆలోచన ధోరణిని నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఆర్యజనని, ఆర్కేమఠ్ ఆధ్వర్యంలో ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్ జాతీయ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక స్వామి వివేకానంద (Swami Vivekananda) ఆలోచన ధోరణిని నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఆర్యజనని, ఆర్కేమఠ్ ఆధ్వర్యంలో ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్(The Secret of Work ) జాతీయ స్థాయి క్విజ్ (National Level Quiz) పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వివేకానందులు బోధించిన కర్మ యోగ సిద్ధాంతం ఆధారంగా ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్’ అనే పేరుతో క్విజ్ కార్యక్రమాన్ని ఆన్ లైన్ ఓపెన్ బుక్ పద్ధతిలో చేపట్టామని వెల్లడించారు.
18 నుంచి 30 ఏళ్ల యువతీ, యువకులు ఈ పోటీకి అర్హులని. విజేతలకు రూ.30 లక్షలకు పైగా స్కాలర్షిప్(Scholarship) లను అందించనున్నట్టు పేర్కొన్నారు. 120 పేజీలున్న కర్మయోగ పుస్తకాన్ని ఆకలింపు చేసుకుంటే సులభంగా ఈ పోటీలో పాల్గొనవచ్చని సూచించారు. ఇందులో భాగంగా ఈ నెల 25న మొదటి రౌండ్ నిర్వహించనున్నామని తెలిపారు.
రిజిస్ట్రేషన్లకు ఈ నెల 15 వరకు చివరి తేదీగా గమనించాలని వివరించారు. టాప్ 200 లో ఉన్న వారిని వర్చువల్ విధానంలో జరిగే ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేస్తారని, రిజిస్ట్రేషన్లను www.ajcontest.org ద్వారా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Bael Tree | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడు అవుతాడట తెలుసా..!
AP News | ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను ముప్పు.. 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
Master Bharat | నటనకు దూరమవుతున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

