పేదల అభ్యున్నతి కోసం వివేకానంద స్వామి ఎంతగానో పరితపించారని, విద్యార్థులు కూడా శ్రద్ధతో ఉన్నత చదువులు చదివి దేశ పురోగతి కోసం పాటుపడాలని రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద జీ అన్నారు
National Level Quiz | భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక స్వామి వివేకానంద ఆలోచన ధోరణిని నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఆర్యజనని, ఆర్కేమఠ్ ఆధ్వర్యంలో ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్ జాతీయ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహిస్త�