Sanatana Dharma Quiz | సనాతన ధర్మంపై ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్’ క్విజ్.. 25న తొలి రౌండ్
Sanatana Dharma Quiz | వివేకానంద ఆలోచన ధోరణి ఎంతటి శక్తిమంతమో నేటి తరానికి తెలియ జేయడానికి ఆర్యజనని, ఆర్కే మఠ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్’ జాతీయ స్థాయి క్విజ్ పోటీ నిర్వహిస్తున్నాయి. తొలి విడుత ఈ నెల 25న జరుగుతుంది.
Sanatana Dharma Quiz | భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక స్వామి వివేకానంద. సుభాష్ చంద్ర బోస్ తదితర స్వాతంత్రోద్యమ నాయకులలో స్ఫూర్తి నింపిన వివేకానంద ఆలోచన ధోరణి ఎంతటి శక్తిమంతమో నేటి తరానికి తెలియ జేయడానికి ఆర్యజనని, ఆర్కే మఠ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్’ జాతీయ స్థాయి క్విజ్ పోటీ నిర్వహిస్తున్నాయి. వివేకానందుడు బోధించిన కర్మ యోగ సిద్ధాంతం ఆధారంగా ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్’ అనే పేరుతో క్విజ్ ‘ఆన్ లైన్ ఓపెన్ బుక్’ పద్ధతిలో చేపట్టారు.
18 నుంచి 30 ఏండ్ల యువతీ యువకులు ఈ క్విజ్ పోటీకి అర్హులు. విజేతలకు రూ.30 లక్షలకు పైగా స్కాలర్ షిప్స్ అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 120 పేజీలు ఉన్న కర్మయోగ పుస్తకాన్ని ఆకళింపు చేసుకుంటే సులభంగా క్విజ్ పోటీలో పాల్గొనవచ్చు. ఇందులో మొదటి రౌండ్ ఈ నెల 25న నిర్వహించనున్నారు. అయితే రిజిస్ట్రేషన్లకు ఈ నెల 15 వరకు చివరి తేదీ. టాప్ 200 లో ఉన్న వారిని వర్చువల్ విధానంలో జరిగే ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేస్తారు. మీ రిజిస్ట్రేషన్స్‌ను www.ajcontest.org ద్వారా చేసుకోండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Bael Tree | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడు అవుతాడట తెలుసా..!
AP News | ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను ముప్పు.. 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
Master Bharat | నటనకు దూరమవుతున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

