కరోనాతో జగిత్యాల రూరల్ ఎంపీపీ మృతి
ఎమ్మెల్సీ కవిత సంతాపం

జగిత్యాల రూరల్/జగిత్యాల, ఏ ప్రిల్ 29: జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం ఎంపీపీ గాజర్ల గం గారాంగౌడ్ కరోనాతో మృతి చెందారు. మండలంలోని చల్గల్కు చెందిన గంగారాంగౌడ్ (52) వారంక్రితం కరోనా బారిన పడ్డారు. జగిత్యాల ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొం దుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గంగారాంగౌడ్ మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సా నుభూతి తెలిపారు. రాష్ట్ర ఆర్థికసంఘం చైర్మన్ రాజేశంగౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేశ్ తదితరులు గంగారాంగౌడ్ మృతికి సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

