భారత్కు సొంత జీపీఎస్.. నావిక్కు మళ్లీ ప్రాణం!
భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్కు ఇస్రో కొత్త ఊపిరి పోసింది. తాజాగా ప్రయోగించిన ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.
న్యూఢిల్లీ : భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్కు ఇస్రో కొత్త ఊపిరి పోసింది. తాజాగా ప్రయోగించిన ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. అక్టోబర్ 30న శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 18 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
మూడు దశల్లో కక్ష్యను పెంచే ప్రక్రియ పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. అమెరికా జీపీఎస్ తరహాలో పనిచేసే నావిక్ భారత భూభాగంతో పాటు సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల పరిధిలో నావిగేషన్, కచ్చితమైన సమయ సేవలను అందిస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

