ఫైర్ ఎన్వోసీల పరిశీలనకు ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్
నకిలీ ఫైర్ ఎన్వోసీల బారి నుంచి బయటపడేందుకు ఇంటర్ విద్య, హైడ్రా అధికారులు సమన్వయంతో ముందుకెళ్లనున్నారు. ఫైర్ ఎన్వోసీల పరిశీలనకు ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నకిలీ ఫైర్ ఎన్వోసీల బారి నుంచి బయటపడేందుకు ఇంటర్ విద్య, హైడ్రా అధికారులు సమన్వయంతో ముందుకెళ్లనున్నారు. ఫైర్ ఎన్వోసీల పరిశీలనకు ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని, దీని ద్వారా ఫైర్ ఎన్వోసీలను సులభంగా పరిశీలించి, ధ్రువీకరించే అవకాశం కల్పించనున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. విద్యార్థుల భద్రత, ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలు, ఫైర్ ఎన్వోసీల జారీ, ధ్రువీకరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(టీపీజేఎంఏ) ప్రతినిధులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఫైర్ ఎన్వోసీ సమస్యలు, అగ్నిమాపక భద్రత చర్యల కఠిన అమలు, విద్యా సంస్థల్లో భద్రతకు సంబంధించిన ఇతర కీలక అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

