ఈఎస్సీఐకు గోల్డెన్ పీకాక్ అవార్డు
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)కు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. మానవ వనరుల విభాగం నిర్వహణలో ఉత్తమ విధానాలను పాటించిన ఈఎస్‌సీఐకి 2021 ఏడాదికి గాను ఈ అవార్డును ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అందజేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)కు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. మానవ వనరుల విభాగం నిర్వహణలో ఉత్తమ విధానాలను పాటించిన ఈఎస్‌సీఐకి 2021 ఏడాదికి గాను ఈ అవార్డును ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అందజేసింది.
న్యూఢిల్లీలో 3న నిర్వహించిన కార్యక్రమంలో ఈఎస్సీఐ డైరెక్టర్ డాక్టర్ జీ రామేశ్వర్‌రావుకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అవార్డును అందజేశారు. ఈఎస్సీఐ ఇప్పటివరకు 7 గోల్డెన్ పీకాక్ అవార్డులను గెలుచుకొన్నదని రామేశ్వర్రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

