కెమిస్ట్రీ ఒలంపియాడ్లో ఆదర్శ్‌రెడ్డికి స్వర్ణం

హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): జపాన్‌లోని కన్సాయ్ వేదికగా నిర్వహించిన 53వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలంపియాడ్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి మధుర్ ఆదర్శ్‌రెడ్డి గోల్డ్‌మెడల్‌ను సొంతం చేసుకున్నా రు. మన దేశం నుంచి నలుగురు విద్యార్థులు పోటీలకు హాజరుకాగా.. 2 గోల్డ్, 2 సిల్వర్మెడల్స్ను సొం తం చేసుకున్నారు. దక్షిణాదినుంచి ఆదర్శ్‌రెడ్డి ఒక్కరే పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించారు. ఆదర్శ్‌రెడ్డిని నారాయణ విద్యాసంస్థల ఎండీ పీ సింధూర నారాయణ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adarsh reddy
- chemistry
- olymiad
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

