గజ్వేల్ తహసీల్దార్ సస్పెన్షన్
ఓ రైతు పట్ల అనుచితంగా ప్రవర్తించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామిపై సస్పెన్షన్ వేటుపడింది. గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లికి చెందిన రైతు శాతం ఏసు (రాజు) తన భూసమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌ను కలిసి కోరగా.. ‘నువ్వు బతికే ఉన్నవా?..
- రైతును అవమానించినందుకు..
గజ్వేల్, అక్టోబర్ 11 : ఓ రైతు పట్ల అనుచితంగా ప్రవర్తించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామిపై సస్పెన్షన్ వేటుపడింది. గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లికి చెందిన రైతు శాతం ఏసు (రాజు) తన భూసమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌ను కలిసి కోరగా.. ‘నువ్వు బతికే ఉన్నవా?.. పురుగుల మం దు తాగి సావలేదా?’ అంటూ వెటకారంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అదే కథనం ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైంది.
ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ హైమావతి అధికారులతో విచారణ జరిపించారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతులు లేకుండా హె డ్క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

