National Highways | జాతీయ రహదారులపై ఉచిత సేవలు.. టోల్ ఫ్రీ నంబర్ 1033కి కాల్ చేస్తే పరిష్కారం
జాతీయ రహదారిపై దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న సమయంలో ..మనం ప్రయాణిస్తున్న వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినా, పెట్రోల్ డీజిల్ అకస్మాత్తుగా హైవేపై వాహనం నిలిచిపోయినా, టైర్ వెంటనే చాలా మంది ప్రయాణికులు ఆందోళనకు గురవుతారు.
- అవగాహనలేక వాహనదారుల ఇబ్బందులు
National Highways | హైదరాబాద్, మే 23 (నమస్తేతెలంగాణ) ః జాతీయ రహదారిపై దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న సమయంలో ..మనం ప్రయాణిస్తున్న వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినా, పెట్రోల్ డీజిల్ అకస్మాత్తుగా హైవేపై వాహనం నిలిచిపోయినా, టైర్ వెంటనే చాలా మంది ప్రయాణికులు ఆందోళనకు గురవుతారు. ఏంటీ ఎవరీలేని ప్రాంతంలో ఇలా జరిగిందని. అప్పుడు ఎవరికీ దీని గురించి చెప్పాలి? పోలీసులకు ఫోన్ ఈ ప్రాంతానికి చేరుకోవడానికి సమయం పడుతుందే అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆందోళన చెందకుండా ఈ 1033 టోల్ నంబర్ ఫోన్ తక్షణమే సాయం అందించడానికి మీ దగ్గరకు వస్తారు. అప్పుడు మనం ప్రయాణాన్ని సాఫీగా సాగించవచ్చు.
టోల్ నంబరు 1033కి కాల్
- రోడ్డు ప్రమాదం జరిగితే ఘటనాస్థలానికి అంబులెన్స్ క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారు.
- మార్గమధ్యలో వాహనంలో ఇంధనం అయిపోతే పెట్రోలింగ్ సిబ్బంది పంపించి.. ఐదు లీటర్ల పెట్రోల్ డీజిల్ తెచ్చి ఇస్తారు. అయితే ఇకడ ఇంధన ధరను వాహనదారుడే చెల్లించాల్సి ఉంటుందనే విషయం మరిచిపోకూడదు.
- వాహనం టైరు పంక్చర్ పెట్రోలింగ్ వచ్చి టైరు బిగించడానికి సాయం చేస్తారు.
సేవలు పూర్తిగా ఉచితం ..
టోల్ నంబరు 1033కి కాల్ దేశంలోని ఏ జాతీయ రహదారిపై ప్రయాణించిన ఈ సేవలన్నీ ఉచితంగానే అందుతాయి. వాహనదారుడు ఫోన్ 20-25 నిమిషాల్లోపే ఘటనా స్థలానికి పెట్రోలింగ్ రెస్యూ సిబ్బంది చేరుకుంటారు. ఈ టోల్ నంబరును ఢిల్లీలోని ఎన్ నుంచి పర్యవేస్తిస్తోంది. నేషనల్ ఏదైనా జరిగితే ఫోన్ వెంటనే హైవే నంబరు, లొకేషన్ అడుగుతారు. వారికి కాల్ ముందుగా పెట్రోలింగ్ కాల్ సమాచారం అందిస్తారు. అకడ వారు స్పందించకపోతే ప్రాజెక్టు మేనేజర్ అతడు కూడా స్పందించకపోతే ప్రాజెక్టు డైరెక్టర్ ఫోన్ ఉంటారు.
సమస్య తీరిన తర్వాత కాల్ సమాచారం సేకరణ :
ఇలా పెట్రోలింగ్ లేదా అకడికి వెళ్లిన ప్రాజెక్టు అధికారులు సమస్య పరిషారం అయిన తర్వాత కాల్ ఫోన్ తెలుపుతారు. మళ్లీ 1033 నంబర్ వాహనదారుడికి ఫోన్ సమస్య పరిషారం అయిందా లేదా ఎవరైనా డబ్బులు అడిగారా? మీరు ఇచ్చారా అని ఆరీ తీస్తారు.ఈ ఉచిత సేవలపై వాహనదారులకు అవగాహన కలిగేలా ప్రతి జాతీయ రహదారిపై ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక బోర్డును ఎన్ ఏర్పాటు చేసింది. తెలుగు, ఇంగ్లీష్ ఏర్పాటు చేసిన 1033 బోర్డులు డివైడర్ ఠమధ్యలో రోడ్డు పకనే ఉంటాయి. దీనిపై వాహనదారుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కూడా ఇది దోహదం చేస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

