3.6 టన్నుల కల్తీ కోవా స్వాధీనం
రాష్ట్రంలో డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్, ఆహార విభాగం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడులు చేశారు. మధుర, యశోద, బాలాజీ, జగన్నాథ్ డెయిరీ ప్రొడక్ట్స్ కేంద్రాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 6 డెయిరీ యూనిట్లతోపాటు ఒక ట్రాన్స్పోర్టు కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫస్సీ) లైసెన్స్ లేకుండానే ఈ యూనిట్లు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్, ఆహార విభాగం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడులు చేశారు. మధుర, యశోద, బాలాజీ, జగన్నాథ్ డెయిరీ ప్రొడక్ట్స్ కేంద్రాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 6 డెయిరీ యూనిట్లతోపాటు ఒక ట్రాన్స్పోర్టు కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫస్సీ) లైసెన్స్ లేకుండానే ఈ యూనిట్లు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ వాహనాలను ఉపయోగించకుండా, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి బస్సులు, డీసీఎంల ద్వారా హైదరాబాద్కు అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్న 3.6 టన్నుల కల్తీ కోవాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన డెయిరీ యూనిట్లను సీజ్ చేశారు. నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

