HomeTelanganaExtension Of Tenure Of State Election Commissioner Parthasarathy 2
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ కాలం పొడిగింపు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.