Election Effect | ఎన్నికల ఎఫెక్ట్.. పన్నుల చెల్లింపుతో పంచాయతీలకు కాసుల గలగల
Election Effect | స్థానిక ఎన్నికల ఎఫెక్ట్‌తో తాండూర్ మండలంలో ఇంటి పన్నులు జోరుగా వసూలు అవుతున్నాయి.
తాండూర్ : స్థానిక ఎన్నికల ఎఫెక్ట్ ( Election effect ) తో తాండూర్ మండలంలో ఇంటి పన్నులు( House Taxes ) జోరుగా వసూలు అవుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే వారి ఇంటి పన్ను మెత్తం చెల్లించాలని నిబంధన ఉంది. పోటీ చేసే అభ్యర్థిని బలపరిచే వ్యక్తి కూడా ఇంటి పన్ను మొత్తం చెల్లించాలనే రూల్స్ ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు ఇంటి పన్నులు చెల్లిస్తూ క్లియరెన్స్ రశీదు తీసుకుంటున్నారు.

దీంతో గ్రామాల్లో పెద్ద మొత్తంలో పెండింగ్ లో ఉన్న ఇంటి పన్నులు చాలా వరకు వసూలు అవుతున్నాయి. గతంలో కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఇంటి పన్నులు అడిగినా కూడా లెక్కచేయని ప్రజలు ప్రస్తుతం క్యూలు కడుతూ గ్రామపంచాయతీ సిబ్బందిని వెదుకుతూ ఇంటి పన్నులు చెల్లించేందుకు బారులు తీరుతున్నారు.
ఇదే అదనుగా గ్రామపంచాయతీ సిబ్బంది నామినేషన్ కేంద్రాలలో కౌంటర్లు ఏర్పాటు చేసి పన్నుల వసూలలో బిజీబిజీ అయ్యారు. స్థానిక ఎన్నికల పుణ్యమా అని గ్రామపంచాయతీలలో పెండింగ్ లో ఉన్న ఇంటి పన్నులు వసూలు అయి గ్రామాభివృద్ధికి తోడ్పడతాయని కార్యదర్శులు, సిబ్బంది పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

