Home
Telangana
Dr Chennadi Jaganmohan Rao Elected As Ima Telangana State President In Landslide Victory
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా చెన్నాడి
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్రావు ఎన్నికయ్యారు. 2027-28 సంవత్సరానికిగానూ ఆదివారం హైదరాబాద్‌లో ఐఎంఏ రాష్ట్ర ఎన్నికలు జరగ్గా, ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. 400 ఓట్లు పోల్ కా గా అందులో ఆయన 326 ఓట్లు సాధించి ఘన విజయం అందుకున్నారు.
- ఎన్నికల్లో ఘన విజయం
కరీంనగర్ విద్యానగర్, అక్టోబర్ 25 : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ చెన్నాడి జగన్మోహన్రావు ఎన్నికయ్యారు. 2027-28 సంవత్సరానికిగానూ ఆదివారం హైదరాబాద్‌లో ఐఎంఏ రాష్ట్ర ఎన్నికలు జరగ్గా, ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. 400 ఓట్లు పోల్ కా గా అందులో ఆయన 326 ఓట్లు సాధించి ఘన విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా చెన్నాడి జగన్మోహన్రావు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి భారీ విజయాన్ని అందించిన వైద్యులు, అందుకు తోడ్పడిన మిత్రులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

