స్థానిక పరిస్థితులకు అనుగుణంగా
యాసంగిలో జిల్లాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
- యాసంగి కార్యాచరణ ప్రణాళిక: సీఎస్
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): యాసంగిలో జిల్లాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపై ఉన్నదని తెలిపారు.
జిల్లా కలెక్టర్లు తరచుగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యా కార్యక్రమాల అమలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీబీజీ రామ్‌జీ కార్యక్రమం విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

