డ్రోన్లతో పంట నష్టం అంచనా
విపత్తులతోపాటు వాతావరణ మార్పులు, తెగుళ్ల వల్ల పంటలకు వాటిల్లిన నష్టాన్ని హైరిజల్యూషన్ కెమెరాలతో కూడిన డ్రోన్ల సాయంతో అత్యంత కచ్చితంగా, వేగం గా అంచనా వేసేందుకు ఇక్రిశాట్, ఆసి యా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), వ్యవసాయ విస్తరణ విభాగం కలిసి నూతన విధానాన్ని అభివృద్ధి చేశాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): విపత్తులతోపాటు వాతావరణ మార్పులు, తెగుళ్ల వల్ల పంటలకు వాటిల్లిన నష్టాన్ని హైరిజల్యూషన్ కెమెరాలతో కూడిన డ్రోన్ల సాయంతో అత్యంత కచ్చితంగా, వేగం గా అంచనా వేసేందుకు ఇక్రిశాట్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), వ్యవసాయ విస్తరణ విభాగం కలిసి నూతన విధానాన్ని అభివృద్ధి చేశాయి. దీన్ని బంగ్లాదేశ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించామని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ విధానంతో పంట నష్టాన్ని నూటికి నూరు శాతం శాస్త్రీయంగా అంచనా వేయవచ్చని ఇక్రిశాట్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వివిధ రంగాల్లో డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు.వ్యవసాయంలోనూ క్రమంగా డ్రోన్లవినియోగం పెరుగుతున్నది. ప్రస్తుతం పొలాల్లో ఎరువులు, పురుగుమందులను చల్లేందుకు ఉపయోగిస్తున్న డ్రోన్ల సాయంతో ఇకపై పంట నష్టాన్నీ అంచనా వేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

