డెల్టా ప్లస్‌పై కొవాగ్జిన్ ప్రభావవంతం
- ఐసీఎంఆర్ వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 2: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా డెల్టా ప్లస్ వేరియంట్‌పై కూడా సమర్థంగా పనిచేస్తున్నట్టు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు వేసుకొన్నవారిలో డెల్టా ప్లస్‌ను నిలువరించగల ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతున్నట్టు తేలింది. ఈ టీకా డెల్టా వేరియంట్ నుంచి 65.2 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Covaxin
- delta plus
- Effective
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

