లండన్‌లో ఘనంగా చేనేత బతుకమ్మ, దసరా వేడుకలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ- దసరా సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల నుంచి తరలివచ్చిన రెండు వేల మందికిపైగా ప్రవాస భారతీయ కుటుంబాలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ- దసరా సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల నుంచి తరలివచ్చిన రెండు వేల మందికిపైగా ప్రవాస భారతీయ కుటుంబాలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ వేడుకలు ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా జరిగాయి. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ వేడుకలను ఈ ఏడాది మెల్బోర్న్ నగరంలో నిర్వహించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ప్రిస్కో నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(టీప్యాడ్) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mirnalini Ravi | మలేషియాలో ఘనంగా వరుణ్ తేజ్ హీరోయిన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడెవరో తెలుసా?
Encephalitis | పిల్లల్లో మెదడువాపు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Bigg Boss 10 | హౌస్‌లో నామినేషన్ల మంటలు.. ముకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన మిథిలేష్, వర్షిణిపై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!
Study in USA | ట్రంప్ దెబ్బతో అమెరికా చదువులకు బైబై.. యూరప్‌కు వరుస కట్టిన విదేశీ విద్యార్థులు
Local Body Elections | ఎన్నికల జాప్యంతో కేంద్రం షాక్.. తెలంగాణకు రావాల్సిన రూ.1,700 కోట్లు పెండింగ్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

