కెనడాలో ఆర్ఎస్ఎస్ని నిషేధించండి
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కెనడాలో పర్యటన సామాజిక అశాంతికి దారితీయవచ్చని ఇద్దరు కెనడియన్ ఎంపీలు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.
- మోహన్ భగవత్ రాకను అడ్డుకోండి: కెనడా ఎంపీలు
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కెనడాలో పర్యటన సామాజిక అశాంతికి దారితీయవచ్చని ఇద్దరు కెనడియన్ ఎంపీలు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించాలని, మోహన్ భగవత్ కెనడాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని ఆ ఇద్దరు ఎంపీలు తమ ప్రభుత్వాన్ని అర్థించారు. ప్రపంచవ్యాప్త ప్రచార పర్యటనలో భాగంగా ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు కెనడాలో పర్యటించడానికి భగవత్ షెడ్యూల్ ఖరారైంది. భారత్‌లో అధికార భీజేపీకి మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అధినేతను కెనడాలో ప్రవేశించకుండా అడ్డుకోవాలని కోరుతూ కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీలు హీథర్ మెక్‌ఫెర్సన్, జెన్సీ క్వాన్ దేశ ప్రజా భద్రత, వలస, విదేశీ వ్యవహారాల మంత్రులకు లేఖ రాశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

