భీందీక్షలో దళితులంతా పాల్గొనాలి
- జాతిని విద్య వైపు నడిపించడమే లక్ష్యం: ఎమ్మార్పీఎస్

ముషీరాబాద్, మార్చి 13: దళితులను విద్య వైపు నడిపించడమే లక్ష్యంగా సోమవారం నుంచి నిర్వహించనున్న భీందీక్షలో పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి దీక్షల కరపత్రాలను ఆవిష్కరించారు. జ్ఞానవంతమైన దళిత సమాజం ఏర్పాటుకు మాల, మాదిగల్లో చైతన్యం నింపడానికి ఈ దీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దళితుల కోసం పనిచేసిన అంబేద్కర్, పూలే బాటలో నడవాలంటే విద్యావ్యాప్తి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకుడు భాస్కర్, నాయకులు పొట్టపెంజర రమేశ్, మల్లికార్జున్, బేడబుడగ జంగాల నేత హనుమంతు, హోలిదాసరి అధ్యక్షుడు వీరేశం, డక్కలి సంఘం అధ్యక్షుడు మాగేశ్, వేణుగోపాల్, మురళీ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bheem Deeksha
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

