ఆస్పత్రి బెడ్‌పైనే వధువుకు తాళి కట్టిన వరుడు
Mancherial | మరి కొద్ది గంటల్లోనే పెళ్లి. అంతలోనే వధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పెళ్లి వాయిదా పడొద్దనే ఉద్దేశంతో.. వరుడు వధువుకు ఆస్పత్రి బెడ్‌పై తాళి కట్టేశాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం వెలుగు చూసింది.
మంచిర్యాల : మరి కొద్ది గంటల్లోనే పెళ్లి. అంతలోనే వధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పెళ్లి వాయిదా పడొద్దనే ఉద్దేశంతో.. వరుడు వధువుకు ఆస్పత్రి బెడ్‌పై తాళి కట్టేశాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజకు, భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతితో గురువారం వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే బుధవారం వధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను మంచిర్యాలలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు చికిత్స అందించారు. పెళ్లి వాయిదా పడొద్దనే ఉద్దేశంతో.. ఆస్పత్రి బెడ్‌పైన ఉన్న వధువుకు వరుడు తాళి కట్టేశాడు. నూతన వధూవరులిద్దరూ ఆస్పత్రిలో పెళ్లి చేసుకునేందుకు సహకరించిన వైద్య సిబ్బందికి ఇరు కుటుంబాల సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

