తెలంగాణలో కొత్తగా 1,114 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 12 మంది చనిపోయారు. 1280 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,16,688కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,462గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,598 మంది చనిపోయారు.
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-2, భద్రాద్రి కొత్తగూడెం-59, జీహెచ్ఎంసీ-129, జగిత్యాల-23, జనగాం-11, జయశంకర్ భూపాలపల్లి-21, జోగులాంబ గద్వాల-7, కామారెడ్డి-3, కరీంనగర్-69, ఖమ్మం-69, కొమురంభీం ఆసిఫాబాద్-6, మహబూబ్‌నగర్-23, మహబూబాబాద్-44, మంచిర్యాల-49, మెదక్-8, మేడ్చల్ మల్కాజ్గిరి-58, ములుగు-24, నాగర్‌కర్నూలు-12, నల్లగొండ-72, నారాయణపేట-6, నిర్మల్-3, నిజామాబాద్-8, పెద్దపల్లి-53, రాజన్న సిరిసిల్ల-16, రంగారెడ్డి-75, సంగారెడ్డి-16, సిద్దిపేట-44, సూర్యాపేట-69, వికారాబాద్-14, వనపర్తి-17, వరంగల్ రూరల్-16, వరంగల్ అర్బన్-53, యాదాద్రి భువనగిరి-35.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

