మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలకమైన చైర్మన్, వైస్ చైర్మర్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 11గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.
మున్సిపల్ ఎన్నికల ఘట్టం తుదిదశకు చేరింది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కౌన్సిలర్లు