Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపైన, పాతగుట్టలో భక్తులు సమర్పించే ‘మొక్కు వస్ర్తాల’ సేకరణ టెండర్ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
Mossey river | మూసీ(Moosey) సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా హైడ్రాలిక్స్ మోడల్స్(Hydraulics Models) రూపకల్పన కోసం పిలిచిన టెండర్ గడువు ఏప్రిల్ 6 వరకు పొడిగించారు.