Single Raju | టాలీవుడ్లో సరికొత్త గ్రామీణ ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అదే బాటలో ప్రేక్షకులను అలరించేందుకు మరో అందమైన పల్లెటూరి ప్రేమకథ సిద్ధమవుతోంది.
విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న గ్రామీణ ప్రేమకథాచిత్రం ‘సింగిల్ రాజు’. ఎస్ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింద�