పొగతాగితే ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. కానీ పరోక్షంగా పొగ పీల్చినా ప్రాణాలు పోతాయని.. అది కూడా నేరుగా పొగ తాగిన వారితో దాదాపు సమానమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందని తాజాగా మరో సర్వే బయటపెట్టింది. బహ�
భారత్లో పరోక్ష ధూమపాన మరణాలు 1990తో పోలిస్తే 2003 నాటికి 50శాతం మేరకు పెరిగాయి. 2023లో భారత్లో 44.4 కోట్ల మంది పరోక్ష ధూమపానానికి గురైనట్లు ప్రపంచవ్యాప్త విశ్లేషణ వెల్లడించింది. ఆరోగ్యపరంగా పిల్లలకు ఇది గణనీయమైన