Kancharla Bhupal Reddy | నల్గొండను సుందర నగరంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.
నల్లగొండ మున్సిపాలిటీలో ఏడాదిన్నర కాలంగా అనధికార పనులకు తెరతీసిన అధికారులు నయా దందాకు శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ ఉద్యోగులున్నా వారిని కీలక పనుల నుంచి తప్పించి.. వారు నియమించుకున్న ఔట్సోర్సింగ్ ఉద