Mumbai boy | ఒక బాలుడు (Mumbai boy) మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్తో బాధపడ్డాడు. ఈ మూడు రోగాలు ఒకేసారి సోకడంతో చికిత్స పొందుతూ మరణించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.
ముంబై: మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడటం పిల్లలకు వ్యసనంగా మారిపోయింది. తల్లిదండ్రులు అడ్డుకున్నందుకు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఒక బాలుడు తన తల్లిని హత్య చేయగా, తాజాగా మరో బాలుడు తన ఉసురు తీసుకు�