షూటింగ్ టైమ్‌లో క్రియేటివ్ డిఫరెన్స్ కామన్. డైరెక్టర్‌కీ డీవోపీకీ మధ్య ఈ విషయంలో గొడవలెక్కువగా వస్తుంటాయి. మూవీ మేకింగ్‌పై నిర్మాతకు అవగాహన ఉంటే కూడా సెట్లో వాదనలకు ఆస్కారం ఉంటుంది.
ఒకప్పుడు కథానాయికలు కెరీర్‌కే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేవారు. తారాపథంలో అగ్రస్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా ఉండేది. ఆర్థిక పరిపుష్టి చేకూరిన తర్వాత తమ అభిరుచి మేరకు వ్యాపారరంగాల్లోకి అడుగుపెట్టేవార�