Friday Movies | ఈ నెల రెండో శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చిత్రాలతో సందడిగా మారనుంది. ఈ వారం తెలుగు నుంచి 'లెనిన్' విడుదల కాబోతుండగా.. డబ్బింగ్ సినిమాలు హవా చూపించబోతున్నాయి.
Moana Official Telugu Trailer | ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం హాలీవుడ్ యానిమేషన్ చిత్రం 'మోవానా' ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.