Human sacrifice | సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అలోక్ కుమార్ను అరెస్ట్ చేశారు.
పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో సంతోషంతో ఎదురు చూస్తోందా జంట. అంతకుముందు ఒకసారి గర్భస్రావం జరిగి ఉండటంతో వాళ్ల మనసుల్లో భయం కూడా ఉంది. అయితే ఆస్పత్రి వైద్యులు మాత్రం.. ‘‘మీకేం భయం లేదు. ఈసారి గర్భస్రావం జరిగే ఛా�