Sowcar Janaki | భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరో గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది. నాలుగు తరాల ప్రేక్షకులను తన అద్భుతమైన అభినయంతో మంత్రముగ్ధులను చేసిన అలనాటి ప్రముఖ సీనియర్ నటి 'షావుకారు' జానకి (94) తుదిశ్వాస విడిచారు.
Diane Keaton | హాలీవుడ్ సినీ చరిత్రలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ నటి, ఆస్కార్ విజేత డయాన్ కీటన్ (Diane Keaton) 79 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచింది.