మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13)పై లైంగికదాడి కేసులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.
తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ సమయంలో నమోదైన అన్ని కేసులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2009 డిసెంబర్ 9నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు, జ్యుడిషియల్ రిమాండ్ కేసుల వివరాలు ఇ�