ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా �
CM Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఇవాళ అటాక్ జరిగింది. ప్రజా వినతులు స్వీకరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి దాడి చేశాడు. సీఎం చెంపపై రెండు సార్లు గట్టిగా కొట్టాడు. ఆమె జుట్టు కూడా బలంగా లాగినట్లు తెలుస