వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళ వారం తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్
టేకాఫ్ అయ్యే సమయానికి సాంకేతి క సమస్య తలెత్తడంతో ఉదయం 9.45 నిమిషాలకు హైదరాబాద్ ను ంచి గోండియా వెళ్లాల్సిన ఫ్లై బిగ్ విమానం రన్‌వేపై రెండు గంటల పాటు నిలిచిపోయింది