గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మారిన మన జీవన విధానమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే గ్రేడ్ 1 ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్న వారు �
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తున్న సమస్య. ప్రారంభ దశలో దీనిని గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటారు. ఈ దశలో కాలేయంలో కొవ్వు పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, సమస్యను నిర్లక్ష్యం చేస్తే