మియాపూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నాలతో హెచ్ఎండీఏ మేల్కొం ది. గ్రేటర్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న భూములను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది.
జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్ ప్రతి ఇంటికీ డిజిటల్ నంబర్లు కసరత్తు చేస్తున్న మున్సిపల్‌శాఖ హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో రాష్ట్ర జనాభాలో సగానికిపైగా పట్టణాల్లోనే నివసిస్తుందన్న అం