Imran Khan | పాకిస్థాన్ (pakistan) మాజీ ప్రధాని, పీటీఐ (PTI) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan)కు ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (Electronic Media Regulatory Authority-PEMRA)(పీఈఎంఆర్ఏ) షాకిచ్చింది. దేశంలోని అన్ని టెలివిజన్ ఛానెళ్లు ఇమ